మాజీ మంత్రి కన్నుమూత | EX- Minister rambhupal Chaudhary passed away | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కన్నుమూత

Apr 8 2015 7:12 AM | Updated on Sep 3 2017 12:02 AM

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రాం భూపాల్ చౌదరి(73) అనారోగ్యంతో కన్నుమూశారు.

కర్నూలు: కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన మాజీ మంత్రి రాం భూపాల్ చౌదరి(73) అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా రాంభూపాల్ చౌదరి పనిచేశారు.
 

Advertisement

పోల్

Advertisement