వైరల్‌ : పాపం చడ్డీమ్యాన్‌! 

తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదు. అన్ని సమయాల్లో చట్టం మనల్ని శిక్షించకపోవచ్చు..కానీ, దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అది ఈ చడ్డీమ్యాన్‌ విషయంలో రుజువైంది. ఏ తప్పు చేశాడో తెలియదు కానీ, పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి చావు తప్పి కన్ను లొట్టపోగొట్టుకున్నాడు. రెండవ అంతస్తు మీదనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్విట్జర్లాండ్‌లోని వాలీసెల్లెన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top