రోహిత్‌ శర్మ మెరుపులాంటి క్యాచ్‌ | Rohit Sharma takes an outstanding catch | Sakshi
Sakshi News home page

May 1 2018 9:08 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదుర్స్‌ అనిపించాడు. ఫీల్డింగ్‌లో ఆడపా దడపా మెరుపులు మెరిపించే రోహిత్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.
 


Rohit Sharma takes an outstanding catch

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement