చివరి వరకు పోరాడి ఓడిన సన్‌రైజర్స్ | Sakshi
Sakshi News home page

చివరి వరకు పోరాడి ఓడిన సన్‌రైజర్స్

Published Mon, Apr 23 2018 7:47 AM

ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌  చివరి వరకు పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది