మెల్బోర్న్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 'జగన్ వెంటే మేమంతా' అని ఉన్న ప్లెక్సీలు పట్టుకుని, సోషల్‌మీడియా వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ శాఖమూరిలతో పాటూ పలువురు ఎన్‌ఆర్‌ఐలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Nov 23 2018 7:58 PM | Updated on Nov 23 2018 8:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement