కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పోలవరం ప్రాజెక్టు కడుతూ.. తానే దానిని కడుతున్నాని చంద్రబాబు నాయుడు ప్రజలను మభ‍్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మలలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లి హడావుడి చేసి తానే ఆ ప్రాజెక్టును కడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు.
Jan 6 2019 7:48 PM | Updated on Mar 20 2024 3:58 PM
Advertisement