వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం | ys sharmila bus yatra starts in Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

Mar 29 2019 4:58 PM | Updated on Mar 21 2024 10:58 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించిన ఆమె... అనంతరం పట్టణంలోని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటుయార్డు భూ సమీకరణ బాధిత రైతులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి ఉండవల్లి సెంటర్‌లో పార్టీ కార్యకర్తలను కలుసుకుంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement