తమిళనాడులో ఉన్న ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశమంతా తిరిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకునే ధ్యాస లేదని ఎద్దేవా చేశారు.
బాబు స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వెళ్లి..
Mar 27 2019 11:29 AM | Updated on Mar 27 2019 11:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement