266వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 214th Day Praja Sankalpa Yatra Schedule | Sakshi
Sakshi News home page

266వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Sep 19 2018 6:52 AM | Updated on Mar 22 2024 11:28 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 266వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత పాదయాత్రను ముచ్చెర్ల క్రాస్‌ నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సెంచురియన్‌ యునివర్సిటీ, గిడిజాల, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవాని పాలెం క్రాస్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement