పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ బకాయిల చెల్లింపులో జాప్యంపై వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫీస్ వద్ద రైతులతో కలసి ఆందోళన చేపట్టారు.
Jul 3 2018 4:51 PM | Updated on Mar 21 2024 8:18 PM