విజయవాడలో నిర్వహించిన పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం.. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలన్న తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూల స్పందన .. 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన .. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయకేతనం .. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద చిక్కుకున్న 31 మంది మత్స్యకారులను కాపాడిన నావికాదళం .. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్.. శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత; కృష్ణమ్మ పరవళ్లు...
ఈనాటి ముఖ్యాంశాలు
Aug 9 2019 9:03 PM | Updated on Aug 9 2019 9:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement