ఈనాటి ముఖ్యాంశాలు | Telugu News Roundup 30th June 2019 YS jagan cabinet sub committee | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jun 30 2019 6:01 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్‌ కమిటీకి అప్పగించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనపై సానుభూతి పొందాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్‌ బెడిసికొట్టిందని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement