ఆర్టీసీ సమ్మె యోచన విరమణ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె యోచన విరమణ

Published Mon, Jun 11 2018 7:13 AM

కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చేందుకు అంగీకరించింది

Advertisement
Advertisement