షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క! | Raw Chicken Jumps Off Plate in Bizarre Viral Video | Sakshi
Sakshi News home page

షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

Jul 28 2019 3:51 PM | Updated on Jul 28 2019 3:54 PM

కోడిని కోసిన తర్వాత అది ప్రాణాలతో కొద్దీసేపు గిలగిల కొట్టుకోవడం సాధారణమే. కానీ ముక్కలు ముక్కల చేసి.. వండడానికి సిద్దమై.. ఇక వంట గిన్నెలో వేద్దాం అనుకున్నప్పుడు.. అందులోనుంచి ఓ ముక్క గిలగిల కొట్టుకుంటూ పైకి ఎగిరి కిందపడితే ఎలా ఉంటుంది? హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలో సీన్‌లా ఉంటుంది. కానీ ఇది సినిమాలో జరిగింది కాదు. నిజంగా జరిగిందే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement