ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా | Prudhvi Raj Resigns From SVBC Chairman Post | Sakshi
Sakshi News home page

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా

Jan 12 2020 8:25 PM | Updated on Mar 21 2024 8:24 PM

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement