నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది: మోదీ | My Heart Also Raging Fire Says Narendra Modi | Sakshi
Sakshi News home page

నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది: మోదీ

Feb 17 2019 7:53 PM | Updated on Mar 22 2024 11:14 AM

 పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన వారిని ఉపేక్షించబోమని ఇప్పటికే ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన గుండెల్లోని ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. ఆదివారం బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో మోదీ పర్యటించారు. పట్నాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ.. బరౌనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement