నదిలో బస్సు బోల్తా | Madhya Pradesh Bus Falls Into A River In Raisen | Sakshi
Sakshi News home page

నదిలో బస్సు బోల్తా

Oct 3 2019 9:33 AM | Updated on Oct 3 2019 9:36 AM

మధ్యప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, సుమారు 36మంది గాయపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement