ఆరేళ్లకే ఆరితేరాడు | This Lucky 6-Year-Old Was 'Pilot' For A Day | Sakshi
Sakshi News home page

Oct 25 2017 12:20 PM | Updated on Mar 21 2024 11:26 AM

ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌లో ఒక రోజు పైలట్‌గా పనిచేసిన ఆరేళ్ల ఆడమ్‌ అనుభవం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమాన ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌పై చిన్నారి ఆడమ్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌, పద్ధతులకు సంబంధించిన వివరాలు చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement