‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్‌’ | Jogi Ramesh Fires On Pawan Kalyan In AP Assembly | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్‌’

Jan 21 2020 4:47 PM | Updated on Jan 21 2020 4:53 PM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వాఖ్యలపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్‌ చేసిన వ్యాఖ్యలకు పవన్‌కు‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్‌ కాదని పవన్‌ తెలుసుకోవాలన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని కూల్చేస్తామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్‌, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement