టీడీపీ విజయవాడలో అట్టహాసంగా నిర్వహించింది మహానాడు కాదని.. అది దగానాడు అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై టీడీపీ బురద జల్లుతోందని ధ్వజమెత్తారు.
May 30 2018 4:49 PM | Updated on Mar 22 2024 11:06 AM