ఫేక్ యూనివర్సిటీ కలకలం; రంగంలోకి ‘ఆటా’
వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని పట్టుకునేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా బాధితులను ఆదుకునే క్రమంలో ఇండియన్ ఎంబసీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా