నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జనవరి నెలలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఇరవై లక్షల పైచిలుకు మంది పోటీపడిన పరీక్షల్లో అర్హత సాధించి.. ఉద్యోగం పొందినవారికి అభినందనలు తెలిపారు.
ప్రతీ ఏటా ఉద్యోగ నియామక ప్రక్రియ
Sep 30 2019 2:11 PM | Updated on Sep 30 2019 3:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement