యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను.. | Farmers Worry with Urea in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను..

Sep 11 2025 10:55 PM | Updated on Sep 11 2025 10:55 PM

- సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రైతు ఆవేదన వజ్రపుకొత్తూరు రూరల్‌: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ రైతు సోషల్‌ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఇలా తన ఆక్రందనను వ్యక్తపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement