ప్రిలిమ్స్‌ పాస్‌ అయితే ₹లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే ₹50 వేలు. | Sakshi
Sakshi News home page

ప్రిలిమ్స్‌ పాస్‌ అయితే ₹లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే ₹50 వేలు.

Published Fri, Jan 5 2024 1:21 PM

ఈ రోజు మరో మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఎవరైనా ప్రిలిమ్స్‌ పాస్‌ అయితే వారికి ₹లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే మరో ₹50 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నాం. ఎన్నిసార్లు పరీక్షలు రాసినా కూడా ఈ ప్రోత్సాహకం ఉంటుంది -సీఎం శ్రీ వైయస్ జగన్.