‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ’ టీజర్
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దబాంగ్ లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వెండితెరకు పరిచయం అయిన సోనాక్షి తరువాత సినిమాల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం గ్లామర్‌షోకు పరిమితమైపోకుండా నటనకు అవకాశమున్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో త్వరలో హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి