తాము తీసిన గోతిలోనే... | O'Keefe decimates India, Australia take control of 1st Test | Sakshi
Sakshi News home page

Feb 25 2017 6:43 AM | Updated on Mar 22 2024 11:05 AM

టెస్టు ఫార్మాట్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్ జట్టుకేవైుంది? స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడడంలో తమను మించిన వారు లేరని పేరు తెచ్చుకున్న విరాట్‌ సేనకేవైుంది? సొంతగడ్డపై ప్రత్యర్థి ఎవరైనా వారికి సింహస్వప్నంలా నిలిచే బ్యాట్స్‌మెన్ తెగువ ఎటు పోయింది? టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న మన స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా తోక ముడుస్తుందనుకుంటే ఒకే ఒక్కడి చేతిలో దెబ్బతిందేమిటి? ఇదీ రెండో రోజు ఆటలో సగటు భారత క్రికెట్‌ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు.

Advertisement
 
Advertisement
Advertisement