సీమాంధ్రలో వైఎస్‌ఆర్ సీపీదే విజయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 110 పైగా అసెంబ్లీ, 17 పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీ విజయదుందుభి మోగిస్తుందని వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
May 15 2014 4:08 PM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement