కరెంటుషాక్‌తో ఇద్దరు రైతులు మృతి | Two Farmers Died Due to Current Shock in Prakasam | Sakshi
Sakshi News home page

Jan 26 2016 6:34 PM | Updated on Mar 21 2024 6:45 PM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో మంగళవారం విషాదం నెలకొంది. పొలంలో పైపులు నేలలో తవ్వి వేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎర్త్ వైరు తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement