గ్రేటర్‌పై గులాబీ గురి! | TRS focus on GHMC Election | Sakshi
Sakshi News home page

Dec 29 2015 11:18 AM | Updated on Mar 21 2024 7:54 PM

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో ‘గ్రేటర్’ ఎన్నికల సందడి షురూ అయ్యింది. రెండు మూడు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందన్న వార్తలతో పార్టీలో హడావుడి నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement