ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి విజయనగరంలో సోమవారం నిర్వహిస్తున్న ‘యువభేరి’లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నెల్లిమర్ల రోడ్డులోని పూల్‌బాగ్ సమీపంలో ఉన్న జగన్నాథ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ విద్యార్థులతో ప్రత్యేక హోదాపై ముఖాముఖి మాట్లాడతారు.