ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, విద్యార్థులను మోసం చేయడం వంటి విషయాలను విద్యార్థులు ప్రశ్నించారు.
Dec 19 2016 4:14 PM | Updated on Mar 22 2024 10:49 AM