అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు మరోసారి తమ పైత్యం ప్రదర్శించారు. మహిళా పార్లమెంట్‌కు హాజరు కాకుండా తన హక్కులకు భంగం కలిగించారంటూ ఏపీ డీజీపీపై వేసిన ప్రయివేట్ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు.