ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతలపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బుధవారం నెల్లూరులో మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా టీడీపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Aug 18 2016 10:05 AM | Updated on Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement