ఇటుక బట్టీ మేస్త్రి దాడి: గర్భిణి మృతి | Pregnant woman dies in Attack | Sakshi
Sakshi News home page

Dec 4 2015 9:32 AM | Updated on Mar 21 2024 8:11 PM

మానవత్వం మరచిన ఇటుక బట్టీ కూలీల గుమాస్తా కొట్టిన దెబ్బలకు పని చేసేందుకు వచ్చిన గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో గురువారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement