ఇద్దరూ యువకులు.. ఒకరు ఓ ఐఏఎస్ అధికారి కుమారుడు, మరొకరు వారి డ్రైవర్.. కలసి తాగడంతో పాటు మరిన్ని వ్యసనాలకూ బానిసయ్యారు.. ‘అనైతిక’ సంబంధానికీ దిగారు.. తాగిన మత్తులో మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. మద్యం సీసాతో తలపై కొట్టడంతో డ్రైవర్ మరణించాడు.
Mar 21 2017 6:44 AM | Updated on Mar 20 2024 3:43 PM