జూబ్లీహిల్స్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధమే ఆ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అంతేకాదు తన కుమా రుడు సుకృత్ హత్య చేసిన డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని మాయం చేయడానికి ఐఏఎస్ అధికారి దారావత్ వెంకటేశ్వర్‌రావు (డీవీ రావు) స్వయంగా ప్రయత్నించారనీ గుర్తించా రు.