గాంధీ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం | Nine months baby kidnapped in gandhi hospital | Sakshi
Sakshi News home page

Aug 1 2015 9:36 AM | Updated on Mar 20 2024 1:04 PM

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల చిన్నారి కావ్య శుక్రవారం రాత్రి అదృశ్యమైంది. దాంతో సదరు చిన్నారి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా గాంధీ ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement