'తెలంగాణ కోసం రాలేదు' | ministry of home affairs task force headed by vijay kumar arrived in hyderabad | Sakshi
Sakshi News home page

Jan 31 2014 7:50 PM | Updated on Mar 21 2024 6:14 PM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై తాను హైదరాబాద్ రాలేదన్నారు. వివిధ శాఖల్లో భద్రత అంశాల పరిశీలనకు వచ్చినట్లు విజయ్ కుమార్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement