ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో నెం.2గా ఇన్నాళ్లూ రాజ్యమేలిన ఫాదిల్ అహ్మద్ అల్ హయాలీ.. అలియాస్ హాజీ ముతాజ్ను అమెరికా వైమానిక దాడిలో హతమార్చింది. ఈనెల 18వ తేదీన అతడు ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో ఓ వాహనంలో వెళ్తుండగా తమ వైమానిక దాడిలో అతడు మరణించాడని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు.
Aug 22 2015 11:25 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement