ఇండోనేసియాలో భూకంపం: 97 మంది మృతి | Indonesia earthquake: At least 97 killed in Aceh province | Sakshi
Sakshi News home page

Dec 8 2016 7:18 AM | Updated on Mar 21 2024 6:42 PM

బుధవారం తెల్లవారుజామున పశ్చిమ ఇండోనేసియాను పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.5గా నమో దైన ఈ ఘటనలో ఇప్పటివరకు 97 మృతదేహాలను వెలికితీయగా.. మరింత మంది శిథిలాల కింద మృతిచెంది ఉండొ చ్చని భావిస్తున్నారు. పీడీ జయ జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపిన ఈ భూకంపం కారణంగా చాలామటుకు భవనాలు నిలువునా కుప్పకూలిపోయాయి. సుమత్రా దీవిలోని ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఉదయం ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు సిద్ధమవుతున్న సమయంలో భూమి కంపించింది. దీంతో ఇళ్లతోపాటు మసీదుల్లోనూ పెద్దసంఖ్యలో మృతుల సంఖ్య ఉండొచ్చని భావిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement