నోట్ల రద్దుతో నిర్మాణ రంగం కుదేలు! | huge damge for construction sector | Sakshi
Sakshi News home page

Nov 15 2016 9:26 AM | Updated on Mar 22 2024 11:31 AM

పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేక రంగాలు సంక్షోభంలో పడిపోతున్నాయి. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ పరిమితుల కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతోంది. కూలీలకు చెల్లించేందుకు కొత్త నోట్లు అందుబాటులో లేవు. పాత నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తూ కూలీలు పనులకు రావడం లేదు. ఫలితంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement