పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం విఫలం: ఖర్గే | government failed in running parliamet proceedings, says mallilkarjun kharge | Sakshi
Sakshi News home page

Dec 16 2016 1:31 PM | Updated on Mar 21 2024 7:54 PM

పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తాము పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు, రైతుల సమస్యలు, చిన్న వ్యాపారుల సమస్యలపై చర్చిద్దామని అనుకున్నామని, కానీ అసలు అధికార పక్ష సభ్యులు సభను నడవనివ్వలేదని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement