ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో 45 మంది మరణించారు. 119 మంది గాయపడ్డారు. తొలుత కైరోకు 120 కి.మీ. దూరంలో ఉన్న టాంటాలోని సెయింట్ జార్జి చర్చిలో బాంబు పేలుడు సంభవించింది.
Apr 10 2017 7:48 AM | Updated on Mar 21 2024 11:25 AM