రైల్వేస్టేషన్@డిజిపే! | digital payments in railway stations | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:00 AM | Updated on Mar 21 2024 8:52 PM

నగదు రహిత సేవలపై దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్‌ పేమెంట్స్‌ (డిజిపే) స్టేషన్‌గా కాచిగూడ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే తాజాగా సికింద్రా బాద్, నాంపల్లి, హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్లలో సైతం నగదు రహిత డిజిపే సేవలను ప్రారం భించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement