దళిత ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానించడం దారుణం అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గౌరు సుచరిత, ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునాదులు వేసింది వైఎస్‌ఆర్ అని వారు మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలున్న నియోజకవర్గాల అభివృద్ధికి బాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.