టోల్‌ప్లాజా వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తొందరగా వెళ్లాలని బావించిన కారు డ్రైవర్ ప్లాజా సమీపానికి రాగానే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో ఆ కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటన గుజరాత్ లోని ఖేదాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
May 14 2017 9:51 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement
