ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ వీరంగం | AR constable fires 303 rifle under inebriated condition in Nellore | Sakshi
Sakshi News home page

Nov 5 2016 9:52 AM | Updated on Mar 22 2024 11:30 AM

మద్యం మత్తులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీ పేలింది. దీంతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని రోగులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పేలిన తుపాకీ గుండు ఆసుపత్రిలోని గోడకు తగలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ జీ అనిల్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డుకు గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement