అల్లరి చేస్తుందని.. అమ్మే ఇలా చేసింది! | abuse on girl child in vijayawada | Sakshi
Sakshi News home page

Feb 11 2017 8:08 PM | Updated on Mar 21 2024 8:52 PM

అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్నబిడ్డనే అల్లరి చేసిందనే సాకుతో అతి దారుణంగా హింసించిందో ఓ మహాతల్లి. అల్లరి చేసిందన్న కారణంతో చిన్నారికి వంటినిండా వాతలు పెట్టింది. విజయవాడలో ఈ ఘటన వెలుగుచూసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement