ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన పవన్‌ | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ సినిమాను ప్రారంభించిన పవన్‌

Published Mon, Oct 23 2017 1:15 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement