ఇక బ్యాంకు ఖాతా నంబరు పోర్టబిలిటీ! | bank account portability: RBI asks banks to enable account number | Sakshi
Sakshi News home page

Aug 1 2017 3:53 PM | Updated on Mar 21 2024 8:57 AM

మొబైల్‌ నంబరు పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకు అకౌంటు నంబరు పోర్టబిలిటీని కూడా అందుబాటులోకి తేవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టి సారించింది. ఇది సాకారమైతే.. ఒక బ్యాంకు సర్వీసులపై అసంతృప్తితో వేరే బ్యాంకుకు మారినా.. లావాదేవీల సౌలభ్యం కోసం పాత ఖాతా నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు లభించనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement